పెసర పప్పు | Moong dal Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  2nd Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Moong dal by Kiran Gopisetti at BetterButter
పెసర పప్పుby Kiran Gopisetti
 • తయారీకి సమయం

  2

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

పెసర పప్పు

పెసర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong dal Recipe in Telugu )

 • పెసరపప్పు 150గ్రామ్స్
 • పసుపు 1/4 స్పూన్
 • ఉప్పు 1/2 స్పూన్

పెసర పప్పు | How to make Moong dal Recipe in Telugu

 1. 1, పెసరపప్పు కడిగి తగిన నీళ్లు పోసి ఉడికించాలి.
 2. 2, మెత్తగా ఉడికిన తరువాత ఉప్పు , పసుపు వేసి దెగ్గిరకు వచ్చిన తరువాత దించాలి.

నా చిట్కా:

ఎండాకాలం పెసరపప్పు వాడటం వల్ల వంటికి చలువ చేస్తుంది.

Reviews for Moong dal Recipe in Telugu (0)