హోమ్ / వంటకాలు / పెసర ఆవకాయ

Photo of Pesara aavakaya by Kiran Gopisetti at BetterButter
814
7
0.0(0)
0

పెసర ఆవకాయ

Mar-02-2019
Kiran Gopisetti
20 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర ఆవకాయ రెసిపీ గురించి

పెసర ఆవకాయ

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చి మామిడికాయలు 2
  2. కారం 75 గ్రామ్స్
  3. ఉప్పు 50 గ్రామ్స్
  4. పెసర పిండి 75 గ్రామ్స్
  5. పసుపు 1/2 స్పూన్
  6. శనగ నూనె 1/4 kg

సూచనలు

  1. ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడవాలి.
  2. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. పెసరపిండి, ఉప్పు, కారం, పసుపు , ముక్కలు, నూనె పోసి బాగా కలపాలి.
  4. అంతే పెసర ఆవకాయ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర