BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రాగి జావ

Photo of Ragi Java by Gadige Maheswari at BetterButter
0
5
0(0)
0

రాగి జావ

Mar-03-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి జావ రెసిపీ గురించి

సులభంగా జీర్ణమయ్యే ఆహారం. పిల్లలకు, పెద్దలకు చాలా హేల్దీ అండి ఈ రాగి జావ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. రాగి పిండి - 1/2 కప్
  2. కాచి చల్లార్చిన పాలు - 1 కప్
  3. నీరు - 2 గ్లాస్
  4. పంచదార - 4 స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో నీళ్ళు పంచదార వేసి మరిగించాలి
  2. ఒక పాత్రలో రాగి పిండి తీసుకొని కొంచెం నీరు పోసి ఉండలు కట్టకుండా కలపాలి.
  3. మరిగించిన వేడినీటిలో పిండిని పోసి గట్టి పడేవరకు కలుపుతూ ఉండాలి.
  4. ఇది కొంచెం చిక్కగా అయిన తరువాత ఇందులో మీగడ ఉన్న పాలు పోసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.
  5. వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర