హోమ్ / వంటకాలు / మామిడికాయ పచ్చడి

Photo of Mango instant pickle  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
448
4
0.0(0)
0

మామిడికాయ పచ్చడి

Mar-03-2019
Chinnaveeranagari Srinivasulu
3 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ పచ్చడి రెసిపీ గురించి

వేడి వేడి అన్నం లో నంచుకోని తింటే చాల బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • పొడులు పచ్చడ్లు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 7

  1. మామిడికాయలు 2
  2. ఉప్పు తగినంత
  3. కారం 2స్పూన్
  4. వెల్లుల్లిపాయ 1
  5. పోపు దినుసులు(ఆవాలు,జీలకర్ర,మినపప్పు,శనగపప్పు,)
  6. ఎండు మిర్చి 2
  7. నూనె 2స్పూన్

సూచనలు

  1. కావాల్సినవి
  2. మామిడికాయ ను ముక్కలు కోసుకోవాలి.
  3. రోటి లో వేసి మామిడికాయ,ఉప్పు,కారం దంచాలి .
  4. తర్వాత వెల్లుల్లి వేసి దంచాలి .
  5. పోపు పెట్టాలి.
  6. పచ్చడి లో పోపు వేయాలి
  7. బౌల్ లో కి సర్వ్ చేయాలి. అంతే మామిడికాయ పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర