హోమ్ / వంటకాలు / సజ్జ రొట్ట

Photo of bajra roti by Chinnaveeranagari Srinivasulu at BetterButter
2730
5
0.0(0)
0

సజ్జ రొట్ట

Mar-03-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జ రొట్ట రెసిపీ గురించి

ఆరోగ్యానికి చాల మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1కప్పు సజ్జ పిండి
  2. ఉప్పు తగినంత
  3. వేడి నీళ్ళు

సూచనలు

  1. సజ్జ పిండి లో ఉప్పు,వేడి నీళ్ళు పోసి కలపాలి
  2. ఇలా రోటి పిండి ల కలుపుకోవాలి.
  3. ఉండలు చేసుకొని బట్ట మీద రొట్ట ల వత్తుకోవాలి.తర్వాత పెన్నమ్ ఫై కాల్చాలి.
  4. రెండు వైపు ల కాల్చాలి.
  5. సజ్జ రొట్ట రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర