రవ్వ ఊతప్పం | Semolina(sooji ravva),utappam Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  3rd Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Semolina(sooji ravva),utappam by మొహనకుమారి jinkala at BetterButter
రవ్వ ఊతప్పంby మొహనకుమారి jinkala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

12

0

రవ్వ ఊతప్పం వంటకం

రవ్వ ఊతప్పం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Semolina(sooji ravva),utappam Recipe in Telugu )

  • సూజి రవ్వ(ఉప్మారవ్వ) కప్
  • పెరుగు ఒక కప్
  • ఉల్లిపాయముక్కలు కప్
  • క్యారెట్ తురుము 4 స్పూన్లు
  • ఉప్పు ఒక స్పూన్
  • వంట సోడా చిటికెడు
  • ఆవాలు ఒక స్పూన్
  • కొత్తిమీర కరివేపాకు కొద్దిగా
  • నూనె 5 స్పూన్లు
  • పచ్చిమిర్చి ముక్కలు3 స్పూన్లు

రవ్వ ఊతప్పం | How to make Semolina(sooji ravva),utappam Recipe in Telugu

  1. అన్ని రెడీగా పెట్టుకొని
  2. ఒక మిక్సింగ్ బౌల్ లో రవ్వవేసి పెరుగు ఉప్పు వేసి కలిపి
  3. కొద్దిగా నీరు వేసి కలిపి
  4. బజ్జీల పిండిలా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టి
  5. వంటసోడా వేసి బాగా కలపాలి గట్టిగా అయితే కొంచెం నీరు కూడా కలుపుకోవచ్చు.
  6. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి చిటికెడు ఆవాలు వేసి చిటపట మన్నాక
  7. పిండి గరిటడు వేసి పైన ఉల్లిపాయముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ తురుము వేసి వత్తి కొంచెం నూనె వేసి మూత పెట్టాలి
  8. కాస్త కాలాక
  9. రెండో వైపు తిప్పి 2 నిమిషాలు ఉంచి కాస్త నూనె వెయ్యాలి
  10. రెండు వైపులా కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకొని ఇష్టమైన పచ్చడి చట్నీ తో సర్వ్ చేసుకోవచ్చు

Reviews for Semolina(sooji ravva),utappam Recipe in Telugu (0)