కర్భుజ షర్బత్ | Muskmelon Sharbath Recipe in Telugu

ద్వారా Ram Ram  |  3rd Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Muskmelon Sharbath by Ram Ram at BetterButter
కర్భుజ షర్బత్by Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

కర్భుజ షర్బత్ వంటకం

కర్భుజ షర్బత్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Muskmelon Sharbath Recipe in Telugu )

  • కర్భుజ 1 సమనమైనది
  • సజ్జువాలు 2 స్పూన్లు
  • పాలు 2 గ్లాసులు
  • పంచదార సరిపడా
  • నీళ్లు 1/2గ్లాస్

కర్భుజ షర్బత్ | How to make Muskmelon Sharbath Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో సజ్జువాలు నానపెట్టుకోవాలి
  2. ఇప్పుడు కర్భుజ తొక్క తీసి ముక్కలు కోసి మిక్సీలో వేసి పాలు పంచదార వేసి మిక్సీ పట్టాలి
  3. ఇప్పుడు గ్లాసులో నానిన సజ్జువాలు కర్భుజ జ్యూస్ మళ్ళీ సజ్జువాలు వేసి సర్వ్ చేసుకోవాలి

Reviews for Muskmelon Sharbath Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo