హోమ్ / వంటకాలు / కర్భుజ షర్బత్

Photo of Muskmelon Sharbath by Ram Ram at BetterButter
428
2
0.0(0)
0

కర్భుజ షర్బత్

Mar-03-2019
Ram Ram
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్భుజ షర్బత్ రెసిపీ గురించి

ఇవి ఏ వయసువారైన ఇష్టంగా తీసుకోవచ్చు సులభంగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కర్భుజ 1 సమనమైనది
  2. సజ్జువాలు 2 స్పూన్లు
  3. పాలు 2 గ్లాసులు
  4. పంచదార సరిపడా
  5. నీళ్లు 1/2గ్లాస్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సజ్జువాలు నానపెట్టుకోవాలి
  2. ఇప్పుడు కర్భుజ తొక్క తీసి ముక్కలు కోసి మిక్సీలో వేసి పాలు పంచదార వేసి మిక్సీ పట్టాలి
  3. ఇప్పుడు గ్లాసులో నానిన సజ్జువాలు కర్భుజ జ్యూస్ మళ్ళీ సజ్జువాలు వేసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర