హోమ్ / వంటకాలు / ఆకు ఇగురు

Photo of Leafy vegetable curry by Vasuki Pasupuleti at BetterButter
1170
2
0.0(0)
0

ఆకు ఇగురు

Mar-04-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకు ఇగురు రెసిపీ గురించి

ఆకు కూరలు పిల్లలు సరిగా తిన్నారు ఇలా కారం లేకుండా చేస్తే తింటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఆకు కూర 2 కట్టలు
  2. ఎండు మిరపకాయలు 3
  3. ఉప్పు సరిపడే
  4. నూనె సరిపడే
  5. వెల్లులి పాయలు 4
  6. పోపు గింజలు 2 చెంచాలు
  7. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఆకు కూర కొంచము పసుపు వేసి బాగా ఉడికించాలి
  2. తరువాత ఉప్పు వేసి బాగా ఎనపాలి
  3. ఇలాగ పోపు కి సిద్దము చేయాలి
  4. పోపు పెట్టి ఎనిపిన ఆకు ఇలాగ వేయాలి
  5. రుచికరమైన ఆకు తీయ కూర సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర