హోమ్ / వంటకాలు / టమాటా రసం

Photo of Tomato Rasam by Vasuki Pasupuleti at BetterButter
694
3
0.0(0)
0

టమాటా రసం

Mar-04-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా రసం రెసిపీ గురించి

ఇది ఆంధ్ర స్టైల్ రసము ప్రతీ ఒక్కరు ఇష్టముగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. చింతపండు నిమ్మకాయ అంత
  2. టమాటాలు 6
  3. పసుపు చేటకెడు
  4. ఇంగువ చిటికెడు
  5. ఉప్పు సరిపడే
  6. నూనె సరిపడే
  7. జీలకర 1 చెంచా
  8. మిరియాలు 2 చెంచాలు
  9. ఎందుమిరపకాయలు 4
  10. వెల్లులి పాయలు 4
  11. పోపు గింజలు ఒక చెంచా
  12. కరివేపాకు 3 రెమ్మలు
  13. కొత్తిమీర 3 రెమ్మలు
  14. దనియలు 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా జీలకర్ర, మిరియాలు,ధనియాలు, 2 మిరపకాయలు కలిపి మిక్సక్సీకి వేయాలి
  2. కొంచము చింతపండు నీళ్లలో నాన పెట్టాలి అందులో కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో ఉప్పు , టమాటాలు అన్నీ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి
  4. తరువాత పోపు పెట్టి అందులో ఇంగువ వేసి బాగా వేపాలి
  5. పోపు ని రసములో వేసి , పులుపు కు సరిపడ ఉప్పు , నీళ్లు పోసుకొని బాగా కలపాలి
  6. పొంగు వచ్చేవరుకు బాగా కాయలి
  7. రుచికరమైన టమాటా రసము సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర