లివర్ ఫ్రై | Liver fry Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  4th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Liver fry by Vasuki Pasupuleti at BetterButter
లివర్ ఫ్రైby Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

లివర్ ఫ్రై వంటకం

లివర్ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Liver fry Recipe in Telugu )

  • లివర్ పావుకేజీ
  • అల్లంవెల్లులి ముద్ద ఒక చెంచా
  • ఉప్పు సరిపడే
  • నూనె సరిపడే
  • మిరియాలు 2 చెంచాలు
  • యాలకులు 2
  • పట్టా లవంగాలు ఒక చెంచా
  • పసుపు ఒక చెంచా
  • కారం 1 చెంచా
  • కొత్తిమీర 2 రెమ్మలు
  • కరివేపాకు 2 రెమ్మలు
  • వెల్లులి పాయలు 3

లివర్ ఫ్రై | How to make Liver fry Recipe in Telugu

  1. ముందుగా లివర్, పసుపు, ఉప్పు ,కారం వేసి బాగా ఉడికించాలి తరువాత మిరియాలు, పట్టా ,లవంగాలు ,యాలుకలు వేసి పొడి చేసుకోవాలి
  2. స్టవ్ మీద బాండలి పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర వేసి తరువాత కరివేపాకు వెల్లులి వేసుకొని అవి వేగాక లివర్ వేసి బాగా కలపాలి
  3. అందులో అల్లంవెల్లులి ముద్ద ఒక చెంచా వేసి బాగా కలపాలి తరువాత కారం, ఉప్పు , దంచిన మిరియాలపొడి వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి
  4. బాగా దగ్గిరకి నూనె వచ్చేవరుకు వేపాలి
  5. రుచికరమైన లివర్ ఫ్రై సిద్దము

నా చిట్కా:

ఇందులో ఉల్లిపాయలు వేసి కూడా వేపుకోవచ్చు

Reviews for Liver fry Recipe in Telugu (0)