హోమ్ / వంటకాలు / అన్నం తాలింపు (సద్దన్నం తాలింపు)

Photo of Onion tamarind stir fry rice by Pamidi Reshmitha at BetterButter
584
2
0.0(0)
0

అన్నం తాలింపు (సద్దన్నం తాలింపు)

Mar-04-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అన్నం తాలింపు (సద్దన్నం తాలింపు) రెసిపీ గురించి

దీనిని సద్దన్నం తాలింపు అంటారు. మిగిలిన అన్నంతో చేసుకుంటాం. చేసుకోవడం తేలిక రుచి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆన్నం రెండు కప్పులు
  2. ఉల్లిపాయలు రెండు
  3. చింతపండు 25గ్రాములు
  4. వేరుశనగగుళ్ళు గుప్పేడు
  5. పసుపు 1స్పూన్
  6. ఆవాలు 1స్పూన్
  7. జీరా 1స్పూన్
  8. మినప్పప్పు 1స్పూన్
  9. పచ్ఛశనగపప్పు 2స్పూన్
  10. నూనే 2స్పూన్
  11. పచ్ఛిమిర్చి
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందు గా చింతపండు నీటిలో నాన పెట్టాలి
  2. తర్వాత ఒక గిన్నెలో అన్నం తీసుకుని ఉప్పు, పసుపు, చింతపండు రసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి
  3. తరువాత ఉల్లిపాయ లు ముక్కలు కోసుకోవాలి
  4. పోయ్యమీద మూకుడు పెట్టి నూనె వేసి కాగక ఆవాలు, జీరా, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేగనివ్వాలి
  5. తరువాత దానిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగక అన్నం వేసి బాగా కలపాలి
  6. అంతే ఏంతో రుచికరమైన ఆన్నం తాలింపు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర