దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Mint chutney

Photo of Mint chutney by kalyani shastrula at BetterButter
1
6
5(1)
0

Mint chutney

Mar-04-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 2 కప్స్ పుదీనా ఆకులు
  2. పది ఎండుమిర్చి
  3. చిన్న స్పూన్ మెంతులు
  4. తగినంతఉప్పు
  5. స్పూన్ శెనగపప్పు
  6. స్పూన్ మినప్పప్పు
  7. స్పూన్ ఆవాలు
  8. స్పూన్ జిలకర
  9. చిటికెడు ఇంగువ
  10. చిటికెడు పసుపు
  11. పోపుకు నూనె
  12. చింతపండు గోళీకాయంత

సూచనలు

  1. ముందుగా ఎండుమిర్చి మెంతులు పప్పులు మూకుడులో స్పూన్ నూనె వేసి వేయించి పెట్టుకోవాలి.మీక్సీ జార్ లోకి తీసుకోవాలి
  2. ఇందులో చింతపండు కూడా వేసి మీక్సీ చేసుకోవాలి .కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు ఇది ఆప్షన్ మాత్రమే
  3. అదే మూకుడులో స్పూన్ నూనె వేసి పుదీనా ఆకులు వేసి మగ్గించుకోవాలి
  4. పుదీనా మగ్గినాక మీక్సీ చేసుకున్న కారం లోనే వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి .పై నుండి ఇంగువ ,ఆవాలు వేసి చేసిన పోపును కలుపుకోవాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-06-2019
Sharvani Gundapanthula   Mar-06-2019

nice

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర