సేమియా పులావ్ | Vermicelli pulao Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  4th Mar 2019  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Vermicelli pulao by Rashmi SudhiMurthy at BetterButter
సేమియా పులావ్by Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

29

1

సేమియా పులావ్ వంటకం

సేమియా పులావ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vermicelli pulao Recipe in Telugu )

  • సేమియా 1కప్
  • నీళ్ళు 2 కప్పులు
  • నూనె 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • ఉల్లిపాయ తరుగు 2 టేబుల్ స్పూన్లు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  • క్యారెట్,బంగాళదుంప, బఠానీ,బీన్స్ ముక్కలు 1కప్
  • గరం మసాలా 2 టీ స్పూన్లు
  • పచ్చిమిర్చి 2
  • పసుపు 1/4 టీ స్పూన్
  • కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు

సేమియా పులావ్ | How to make Vermicelli pulao Recipe in Telugu

  1. ముందుగా కూరగాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి మైక్రోవేవ్ లో లేదా స్టవ్ పై ఉడికించి పెట్టుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ ,పసుపు,పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేపాలి
  3. అందులో సేమియా కూడా వేసి ఫ్రై చేయాలి
  4. ఇప్పుడు ఉడికించిన కూరగాయ ముక్కలు,గరం మసాల తగినంత నీళ్ళు వేసి పులావ్ సిద్ధం చేసుకోవాలి
  5. చివరిగా కొత్తిమీర వేసి కలిపి వేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది

నా చిట్కా:

సెమియా ను కూడా వేరుగా ఉడికించి నీళ్ళు వడపోసుకోవచ్చు.కావాలంటే మసాలా దినుసులు వేసుకోవచ్చు

Reviews for Vermicelli pulao Recipe in Telugu (1)

Sharvani Gundapanthula10 months ago

జవాబు వ్రాయండి
Rashmi SudhiMurthy
10 months ago
thanks andi