హోమ్ / వంటకాలు / Vermicelli pulao

Photo of Vermicelli pulao by Rashmi SudhiMurthy at BetterButter
1376
9
0.0(1)
0

Vermicelli pulao

Mar-04-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. సేమియా 1కప్
  2. నీళ్ళు 2 కప్పులు
  3. నూనె 2 టేబుల్ స్పూన్లు
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. ఉల్లిపాయ తరుగు 2 టేబుల్ స్పూన్లు
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  7. క్యారెట్,బంగాళదుంప, బఠానీ,బీన్స్ ముక్కలు 1కప్
  8. గరం మసాలా 2 టీ స్పూన్లు
  9. పచ్చిమిర్చి 2
  10. పసుపు 1/4 టీ స్పూన్
  11. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా కూరగాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి మైక్రోవేవ్ లో లేదా స్టవ్ పై ఉడికించి పెట్టుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ ,పసుపు,పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేపాలి
  3. అందులో సేమియా కూడా వేసి ఫ్రై చేయాలి
  4. ఇప్పుడు ఉడికించిన కూరగాయ ముక్కలు,గరం మసాల తగినంత నీళ్ళు వేసి పులావ్ సిద్ధం చేసుకోవాలి
  5. చివరిగా కొత్తిమీర వేసి కలిపి వేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-09-2019
Sharvani Gundapanthula   Mar-09-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర