హోమ్ / వంటకాలు / వెజిటబుల్ ఉప్మా

Photo of Vegetable Upma by Gadige Maheswari  at BetterButter
648
4
0.0(0)
0

వెజిటబుల్ ఉప్మా

Mar-04-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ ఉప్మా రెసిపీ గురించి

కూరగాయలు ముక్కలు వేసి బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 3

  1. బొంబాయి రవ్వ - 1 పెద్ద గ్లాసు
  2. క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ ముక్కలు - 1 కప్
  3. ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్
  4. టోమాటో ముక్కలు - 1/2 కప్
  5. పచ్చిమిర్చి ముక్కలు - 2 స్పూన్
  6. ఉప్పు రుచికి తగినంత
  7. నీరు - 3 గ్లాసు
  8. పోపు కోసం :
  9. జీలకర్ర - 1/2 స్పూన్
  10. ఆవాలు - 1/2 స్పూన్
  11. కరివేపాకు - 2 రెమ్మలు
  12. శనగపప్పు - 1 స్పూన్
  13. కొత్తిమీర తరుగు కొద్దిగా
  14. నూనె - 1/2 కప్
  15. నెయ్యి - 2 స్పూన్
  16. పసుపు చిటికెడు
  17. నిమ్మరసం - 2 స్పూన్

సూచనలు

  1. ముందుగా నీళ్ళు మరిగించి పెట్టుకోవాలి
  2. ఒక పాత్రలో నెయ్యి నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
  3. ఆ తర్వాత టొమాటో ముక్కలు పసుపు వేసి వేయించాలి.
  4. ఇందులో రవ్వను కూడా వేసి బాగా వేయించాలి.
  5. ఆ తర్వాత మరిగించి పెట్టుకోన్న నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
  6. నీరు దగ్గర పడ్డాక కోత్తీమీర తరుగు నిమ్మరసం వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర