సజ్జ బర్ఫీ | Bajra burfi Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  5th Mar 2019  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Bajra burfi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
సజ్జ బర్ఫీby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

11

1

సజ్జ బర్ఫీ వంటకం

సజ్జ బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bajra burfi Recipe in Telugu )

  • సజ్జ పిండి 1కప్పు
  • బెల్లం అర కప్పు
  • నెయ్యి 1స్పూన్
  • కొబ్బరి తురుము
  • జీడిపప్పు

సజ్జ బర్ఫీ | How to make Bajra burfi Recipe in Telugu

  1. సజ్జ పిండి ని నెయ్యి లో వేయించాలి
  2. బెల్లం తీగ పాకం పట్టి ఇందులో వేయించిన పిండి ని వేసి బాగా కలపాలి.కొబ్బెర తురుము వేసి కలపాలి.ప్లేట్ కి నెయ్యి రాసి ఈ పిండి పెట్టి కట్ చేయాలి.
  3. జీడిపప్పు పెట్టాలి.అంతే సజ్జ బర్ఫీ రెడీ

నా చిట్కా:

హెల్త్ స్వీట్

Reviews for Bajra burfi Recipe in Telugu (1)

Sharvani Gundapanthula8 months ago

very nice
జవాబు వ్రాయండి