హోమ్ / వంటకాలు / బియ్యపు రవ్వ ఉప్మా

Photo of Ground rice upma  by Kiran Gopisetti at BetterButter
611
1
0.0(0)
0

బియ్యపు రవ్వ ఉప్మా

Mar-05-2019
Kiran Gopisetti
2 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యపు రవ్వ ఉప్మా రెసిపీ గురించి

బియ్యపు రవ్వ ఉప్మా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • దక్షిణ భారతీయ

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యపు రవ్వ 1 గ్లాస్
  2. నూనె 50 grams
  3. పచ్చిపప్పు 1/2 స్పూన్
  4. సాయి మినపప్పు 1/2 స్పూన్
  5. ఆవాలు 1/2 స్పూన్
  6. జీలకర్ర 1/2 స్పూన్
  7. ఎండు మిర్చి 1
  8. పచ్చిమిర్చి 2
  9. కరివేపాకు కొంచెం
  10. ఉప్పు 1 స్పూన్

సూచనలు

  1. ముందు పాన్ పెట్టి ఆయిల్ పోసి వేడి అవ్వనివ్వాలి.
  2. ఆయిల్ కాగిన తరువాత ఎండు మిర్చి, పచ్చిపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
  3. వేగిన తాలింపులో 2 గ్లాస్ ల నీళ్ళు ఉప్పు వేసి మరిగించాలి
  4. మరిగే నీటిలో రవ్వ పోసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద మగ్గించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర