హోమ్ / వంటకాలు / వెజిటేబుల్ పోహ

Photo of vegetable poha by Himabindu  at BetterButter
2361
3
0.0(0)
0

వెజిటేబుల్ పోహ

Mar-05-2019
Himabindu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటేబుల్ పోహ రెసిపీ గురించి

పోహ లొ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది.పోహలొ క్యారెట్,బీన్స్ వేసాం కాబట్టి పిల్లలు బాగ ఇష్టంగ తింటారు..పోహ కర్నాటక వారు బాగ చేసుకుంటారు..నేను ఎప్పుడు జస్ట్ పోహ తాలింపు వేసి పెట్టేదాన్ని కాని మా పిల్లలు సరిగ్గా తినేవారు కాదు..వెజిటెబుల్స్ తొ చెస్తే తింటారన్న ఆశతొ చేసా తిన్నారు..

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • కర్ణాటక
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. 3 కప్స్ -పోహ(అటుకులు)
  2. 1/2 -ఉల్లిపాయ
  3. 1(tsp) చెంచా-ఆవాలు
  4. 1(tsp) చెంచా- జీలకర్ర
  5. 1(tsp) చెంచా- మినపగుండ్లు
  6. 1/2 కప్- వేరుశనగ గుండ్లు
  7. 1/2కప్- క్యారెట్
  8. 1/2కప్-బీన్స్
  9. 1/2కప్-మొక్కజొన్న
  10. 3(tbsp) చెంచా-నూనె
  11. 5రెమ్మలు- కరివేపాకు
  12. 1/4 కప్ కొతిమీర గార్నిష్ కి
  13. 1/2 నిమ్మకాయ
  14. ఉప్పు రుచికి తగినంత
  15. 3 పచ్చిమిర్చి

సూచనలు

  1. మొదట పోహని కడిగి వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి కడాయు పెట్టి 3 చెంచాల నూనె వేసి వేడయ్యాక తాలింపు,కరివేపాకు,మిర్చి,ఉల్లిపాయలు,వేరుశనగ గుండ్లు వేసుకోవాలి.
  3. ఉల్లిపాయలు వేగాక వెజిటేబుల్స్,పసుపు,ఉప్పు(రుచికి సరిపడ) వేసి వేయుంచుకోవాలి.
  4. వెజిటెబుల్స్ వేగాక పోహ వేసి కలియపెట్టాలి . ఇప్పుడు నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి .
  5. తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి.
  6. (పచ్చిభఠాని ఫ్రోజెనవి వేసాను)

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర