BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Sorrel leaves spicy powder

Photo of Sorrel leaves  spicy powder by Vasuki Pasupuleti at BetterButter
165
5
5(1)
0

Sorrel leaves spicy powder

Mar-05-2019
Vasuki Pasupuleti
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. ఎండ పెట్టిన గోంగూర 3 కట్టలు
  2. ఎండు మిరపకాయలు 50 గ్రాములు
  3. ధనియాలు 5 చెంచాలు
  4. జీలకర 2 చెంచాలు
  5. ఆవాలు ఒక చెంచా
  6. మినపప్పు 6 చెంచాలు
  7. సెనగపప్పు 6 చెంచాలు
  8. వెల్లులి పాయలు 12
  9. ఉప్పు సరిపడ
  10. నూనె సరిపడ

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద బాండలి పెట్టి నూనె వేసి అందులో జీలకర, సెనెగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి బాగా వేపాలి
  2. అన్ని వేగిన తరువాత ఎండిన గోంగూర వేసి బాగా కలిపి బాగా వేపాలి
  3. అన్ని కొంచము గా తీసుకొంటు ఉప్పు వేసి వెల్లులి వేసి మిక్సీకి వేయాలి
  4. చాలా రుచికరమైన గోంగూర కారం పొడి సిద్దము

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-09-2019
Sharvani Gundapanthula   Mar-09-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర