హోమ్ / వంటకాలు / Cheesy garlic bread

Photo of Cheesy garlic bread by Rashmi SudhiMurthy at BetterButter
472
3
0.0(1)
0

Cheesy garlic bread

Mar-06-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. ఫ్రెష్ బ్రెడ్ ( ఏ వెరైటీ అయినా పర్వాలేదు) 4
  2. వెన్న 4 టేబుల్ స్పూన్లు
  3. వెల్లుల్లి తరుగు 2 టేబుల్ స్పూన్లు
  4. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు
  5. పిజ్జా చీజ్ తురుము 4 టేబుల్ స్పూన్లు
  6. మిక్స్డ్ హెర్బ్స్ కొంచెం
  7. గార్లిక్ హెర్బ్స్ కొంచెం
  8. పెరి పెరి మసాలా కొంచెం( కావాలంటే)

సూచనలు

  1. ముందుగా వెన్నెలో వెల్లుల్లి తురుము, కొత్తిమీర తరుగు, గార్లిక్ హెర్బ్స్ వేసి కలిపి పెట్టుకోవాలి.వెన్న రూమ్ టెంపరేచర్ లో ఉండాలి
  2. బ్రెడ్ పైన వెన్న మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేయాలి
  3. ఇప్పుడు వెన్న మిశ్రమం రాసిన బ్రెడ్ పైన చీజ్ తురుముకొని,మిక్స్డ్ హెర్బ్,గార్లిక్ హెర్బ్స్,పెరి పెరి మసాలా చల్లుకోవాలి
  4. ఇప్పుడు పెనం వేడి చేసి గార్లిక్ బ్రెడ్ ఒక సైడ్ మాత్రం రోస్ట్ చేసుకోవాలి. పెనం పైన మూత పెట్టి మీడియం మంట పైన రోస్ట్ చేయాలి
  5. బ్రెడ్ కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది.పైన చీజ్ మెల్ట్ అవుతుంది. అంతే చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-09-2019
Sharvani Gundapanthula   Mar-09-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర