క్యారెట్,. ఆలు, క్యాలీఫ్లవర్ కూర | Mixed vegetable masala curry Recipe in Telugu

ద్వారా Swaroop J. Santhi Jagarlapudi  |  6th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mixed vegetable masala curry by Swaroop J. Santhi Jagarlapudi at BetterButter
క్యారెట్,. ఆలు, క్యాలీఫ్లవర్ కూరby Swaroop J. Santhi Jagarlapudi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

10

0

క్యారెట్,. ఆలు, క్యాలీఫ్లవర్ కూర వంటకం

క్యారెట్,. ఆలు, క్యాలీఫ్లవర్ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed vegetable masala curry Recipe in Telugu )

  • హాఫ్ బాయిల్ చేసిన, ఆలు : 2,
  • క్యారెట్ : 2,
  • క్యాలీఫ్లవర్.ముక్కలు : గుప్పెడు.
  • వెల్లుల్లి తురుము : 1 స్పూన్
  • ఉల్లిపాయ : 1
  • పచ్చిమిర్చి : .4
  • ధనియా, జీరా పౌడర్లు :.1 స్పూన్
  • చాట్, గరం మసాలా పౌడర్లు : 1 స్పూన్
  • షాజిరా : 1/4 స్పూన్
  • కరివేపాకు, కొత్తిమీర
  • 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి
  • ఉప్పు, కారం/ ఫ్రష్ మిరియాలపొడి
  • జీడిపప్పు : ఆప్షనల్

క్యారెట్,. ఆలు, క్యాలీఫ్లవర్ కూర | How to make Mixed vegetable masala curry Recipe in Telugu

  1. తరిగిన కూరగాయలు
  2. ఉప్పు, కారం, జలకర్ర, కొత్తిమీర, కరివేపాకు
  3. ధనియా, జీరా పౌడర్లు
  4. మసాలాలు
  5. స్టవ్ పై కడాయి పెట్టి, నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, షాజిరా,తరిగిన వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి. తరువాత ఉల్లి ముక్కలు,
  6. హాఫ్ బాయిల్ చేసిన ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవర్ వేసి సన్న సెగపై 3 నిమిషాలు వేయించాలి. పైన వరుసగా ఉప్పు, కారం, మసాలా పౌడర్లు, ధనియా, జీలకర్ర పౌడర్లు వేసి మూతపెట్టి ఓ 5 నిమిషాలు సన్న సెగపై వేయించి.
  7. మూత తీసేసి కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ కట్టేయడమే.

Reviews for Mixed vegetable masala curry Recipe in Telugu (0)