హోమ్ / వంటకాలు / క్యారెట్,. ఆలు, క్యాలీఫ్లవర్ కూర

Photo of Mixed vegetable masala curry by Swaroop J. Santhi Jagarlapudi at BetterButter
773
4
0.0(0)
0

క్యారెట్,. ఆలు, క్యాలీఫ్లవర్ కూర

Mar-06-2019
Swaroop J. Santhi Jagarlapudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • గుజరాత్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. హాఫ్ బాయిల్ చేసిన, ఆలు : 2,
  2. క్యారెట్ : 2,
  3. క్యాలీఫ్లవర్.ముక్కలు : గుప్పెడు.
  4. వెల్లుల్లి తురుము : 1 స్పూన్
  5. ఉల్లిపాయ : 1
  6. పచ్చిమిర్చి : .4
  7. ధనియా, జీరా పౌడర్లు :.1 స్పూన్
  8. చాట్, గరం మసాలా పౌడర్లు : 1 స్పూన్
  9. షాజిరా : 1/4 స్పూన్
  10. కరివేపాకు, కొత్తిమీర
  11. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి
  12. ఉప్పు, కారం/ ఫ్రష్ మిరియాలపొడి
  13. జీడిపప్పు : ఆప్షనల్

సూచనలు

  1. తరిగిన కూరగాయలు
  2. ఉప్పు, కారం, జలకర్ర, కొత్తిమీర, కరివేపాకు
  3. ధనియా, జీరా పౌడర్లు
  4. మసాలాలు
  5. స్టవ్ పై కడాయి పెట్టి, నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, షాజిరా,తరిగిన వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి. తరువాత ఉల్లి ముక్కలు,
  6. హాఫ్ బాయిల్ చేసిన ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవర్ వేసి సన్న సెగపై 3 నిమిషాలు వేయించాలి. పైన వరుసగా ఉప్పు, కారం, మసాలా పౌడర్లు, ధనియా, జీలకర్ర పౌడర్లు వేసి మూతపెట్టి ఓ 5 నిమిషాలు సన్న సెగపై వేయించి.
  7. మూత తీసేసి కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ కట్టేయడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర