దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెల్లం పొంగలి

Photo of Sweet pongal  by Kiran Gopisetti at BetterButter
1
2
0(0)
0

బెల్లం పొంగలి

Mar-06-2019
Kiran Gopisetti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం పొంగలి రెసిపీ గురించి

పొంగలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పండుగలాగా
  • దక్షిణ భారతీయ
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బెల్లం 200 గ్రామ్స్
  2. బియ్యం చిన్న గ్లాస్
  3. పాలు 1/2 లీటర్
  4. యాలుకలు 3
  5. జీడిపప్పు 10
  6. నెయ్యి 4 స్పూన్స్

సూచనలు

  1. ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకుని కడిగి నీళ్లు ఒక గ్లాస్, పాలు కలిపి పొయ్యిమీద పెట్టాలి.
  2. మెత్తగా ఉడికిన తరువాత బెల్లం వేసి కరిగే వరకు ఉడికించాలి.
  3. బెల్లం కరిగి దెగ్గిర పడిన తరువాత యాలుకల పొడి వేసి దించి
  4. నెయ్యిలో జీడిపప్పు వేయించి పొంగలిలో వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర