హోమ్ / వంటకాలు / శనగపిండి హల్వా

Photo of Besan Halwa by sravanthi komaravelli at BetterButter
2412
4
0.0(0)
0

శనగపిండి హల్వా

Mar-06-2019
sravanthi komaravelli
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగపిండి హల్వా రెసిపీ గురించి

చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. శనగపిండి 1 కప్పు
  2. నెయ్యి 3/4 కప్పు
  3. పాలు 1 కప్పు
  4. చెక్కర 1/2 కప్పు
  5. జీడిపప్పు 10

సూచనలు

  1. స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టీ వేడెక్కాక అందులోఒక స్పూను నెయ్యి వేయండి. నెయ్యి వేడెక్కాక అందులో జీడపప్పు వేసి వేయించి పక్కన పెట్టండి.
  2. ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసి వేడయ్యాక శనగపిండి వేసి 5 నిమిషాలు వేయించండి. శనగపిండి కొంచం రంగు మారి కమ్మని వాసన వస్తుంది.
  3. అప్పుడు వేడి పాలు పోస్తూ కలుపుతూ ఉండాలి.
  4. తరువాత చెక్కర వేసి కలపండి. రెండు నిమిషాల తరువాత స్టౌ ఆఫ్ చేయండి.
  5. వేయించిన జీడిపప్పు తో సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర