BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ రాగిజొన్న అట్లు

Photo of INSTANT millet dosa by మొహనకుమారి jinkala at BetterButter
0
2
0(0)
0

ఇన్స్టంట్ రాగిజొన్న అట్లు

Mar-06-2019
మొహనకుమారి jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ రాగిజొన్న అట్లు రెసిపీ గురించి

హెల్త్య్ అట్లు అందరికి మంచివి ,టాస్ట్య్ గా ఉన్నాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మిళితం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగిపిండి కప్
  2. జొన్నపిండి కప్
  3. సూజి రవ్వ 5 స్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. 3 పచ్చిమిర్చి ముక్కలు
  6. పోపుదినుసులు హాఫ్ స్పూన్
  7. క్యారేట్ తురుము హాఫ్ కప్
  8. కరివేపాకు కొద్దిగా
  9. నూనె 5 స్పూన్లు
  10. నీరు తగినన్ని

సూచనలు

  1. రాగి జొన్నపిండి ,ఉప్మా రవ్వ ,ఉప్పు నీరు
  2. ఒక మిక్సింగ్ బౌల్లో అన్ని వేసి కలిపి
  3. నీరుపోస్తూ కలుపుకోవాలి
  4. జారుగా కలుపుకోవాలి పిండి
  5. పాన్ లో ఒక స్పూన్ నూనె పోపుదినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి
  6. క్యారెట్ తురిమి పెట్టుకోవాలి
  7. పిండిలో వేసి కలుపుకోవాలి
  8. స్టవ్ వెలిగించి దోశపెనం పెట్టి వేడయ్యాక అట్లు వేసి కొంచెం నూనే వేసి మూత పెట్టి ఒకనిమిషం తీసి తిప్పి కాల్చుకోవాలి
  9. అట్టును తిప్పి కాల్చి
  10. చిన్న అట్లు
  11. కాల్చి ప్లేటులోకి తీసుకొని సర్వ్ చేస్తే హెల్త్య్ అట్లు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర