BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / RAW banana, soya chunks, cutlet

Photo of RAW banana, soya chunks, cutlet by మొహనకుమారి jinkala at BetterButter
0
3
5(1)
0

RAW banana, soya chunks, cutlet

Mar-06-2019
మొహనకుమారి jinkala
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అరటికాయ ఒకటి
  2. సొయా చుంక్స్ పొడి కప్
  3. ఉల్లిపాయముక్కలు 3 స్పూన్లు
  4. కారం ఒక స్పూన్
  5. ఉప్పు ఒక స్పూన్
  6. గరంమసాలా చిటికెడు
  7. ధనియాలపొడి ఒక స్పూన్
  8. పసుపు హాఫ్ స్పూన్
  9. జీలకర్రపొడి ఒక స్పూన్
  10. ఓట్స్ 4 స్పూన్లు
  11. నూనె 2 స్పూన్లు
  12. నిమ్మరసం 3 స్పూన్లు

సూచనలు

  1. అరటికాయ ని కట్ చేసి నీరి పోసి 5 నిమిషాలు ఉడికించాలి
  2. ఉడికాక తోలు తీసి పెట్టుకోవాలి
  3. అరటికాయ తోలు తీసిపెట్టుకొని
  4. అన్ని రెడీగా పెట్టుకొని
  5. సోయా గ్రాన్యూల్స్ వేడి నీటిలో వేసి 2 నిమిషాలు ఉంచి నీరు మొత్తం గట్టిగా పిండి వెయ్యాలి ,ఉల్లిపాయముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి
  6. అరటికాయని మెత్తగా స్మాష్ చేసి అన్ని కలిపి నిమ్మరసం పిండి కలపాలి
  7. అన్ని కలిపి
  8. ఉండలు చేసుకొని చేత్తో షేప్ చేసుకొని పెట్టి
  9. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కట్లెట్స్ పెట్టి ఒక స్పూన్ నూనే వేసి కాల్చి
  10. రెండో వైపు తిప్పి కాల్చి ఒక స్పూన్ నూనె వేసి రెండు వైపులా కాలాక ప్లేట్ లోకి తీసుకోని సర్వ్ చెయ్యాలి
  11. తయారైన కట్లెట్స్ చాలా టాస్ట్య్ గ ఉన్నాయి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-09-2019
Sharvani Gundapanthula   Mar-09-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర