హోమ్ / వంటకాలు / TINDORA, raw mango chutney

Photo of TINDORA, raw mango chutney by Annapurna jinkala at BetterButter
601
2
0.0(1)
0

TINDORA, raw mango chutney

Mar-06-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. దొండకాయ ముక్కలు కప్
  2. మామిడికాయ ముక్కలు 5,6 స్పూన్లు
  3. ఎండుమిర్చి 2
  4. పచ్చిమిర్చి 6
  5. వెలుల్లి 8 రెబ్బలు
  6. నూనె 5 స్పూన్లు
  7. కరివేపాకు కొంచెం
  8. ఉప్పు తగినంత
  9. జీలకర్ర హాఫ్ స్పూన్
  10. ఆవాలు చిటికెడు
  11. పోపుదినుసులు ఒక స్పూన్

సూచనలు

  1. దొండకాయ ముక్కలు కాస్త ఉప్పు వేసి బాగా కలిపి నీరు పిండి పెట్టుకోవాలి
  2. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెలుల్లి,ఆవాలు కొంచెం
  3. స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం నూనె వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెలుల్లి వేసి వేయించాలి
  4. పోపు వేగాక మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి
  5. దొండకాయ ముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి
  6. మామిడికాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి
  7. పచ్చడి రెడి
  8. పోపు వేసి పచ్చడి లో వేసి కలిపి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూంటే భలే ఉంటుంది

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-09-2019
Sharvani Gundapanthula   Mar-09-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర