హోమ్ / వంటకాలు / బంగాళదుంప మసాలా పూరి

Photo of Potato masala poori by Lalitha Kandala at BetterButter
890
3
0.0(0)
0

బంగాళదుంప మసాలా పూరి

Mar-06-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప మసాలా పూరి రెసిపీ గురించి

బంగాళాదుంపతో మసాలా పూరి విభిన్నమైన రుచి కలిగి చాలా తేలిగ్గా , త్వరగా 20 నిమిషాల్లో చేసుకోవచ్చు. పిల్లలు లంచ్ బాక్స్ లోకి బాగుంటుంది.కూర లేదా రైతా తో తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్ గోధుమపిండి
  2. 1/4 కప్ సూజి లేదా బొంబాయి రవ్వ
  3. బంగాళా దుంప ఉడికించినది పెద్దది 1
  4. వాము 1/4th టేబుల్ స్పూన్
  5. జీర 1/4th టేబుల్ స్పూన్
  6. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. కరివేపాకు గుప్పెడు
  10. కొత్తిమీర తరుగు 1/4th కప్ (optional)
  11. పసుపు చిటికెడు
  12. నూనె పూరీలు వేయించటానికి సరిపడా

సూచనలు

  1. గోధుమపిండి లో నూనె తప్ప మిగతా అన్నీ పదార్ధాలు వేసి కలపాలి
  2. బంగాళాదుంపని తురిమి పిండిలో కలపాలి
  3. నీళ్లు పోసి గట్టిగా పూరి పిండి కలపాలి
  4. పైన నూనె వేసి బాగా మద్దించాలి
  5. పిండిని 5 నిమిషాలు పక్కనపెట్టాలి
  6. పూరీలు గా కొంచం మందం గా ఒత్తుకోవాలి
  7. నూనె వేడిచేసి కాగినప్పుడు పూరీలు వేసి రెండువైపులా వేయించుకోవాలి.
  8. కూర లేదా పెరుగు లేదా రైతా తో సర్వ్ చేసుకుంటే బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర