హోమ్ / వంటకాలు / రవ్వ రోల్స్

Photo of Ravva rolls by Swaroop J. Santhi Jagarlapudi at BetterButter
365
1
0.0(0)
0

రవ్వ రోల్స్

Mar-07-2019
Swaroop J. Santhi Jagarlapudi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్పు : బొంబాయి రవ్వ
  2. 2 కప్పులు : కాచిన పాలు
  3. 1 కప్పు : పంచదార
  4. 3 ఇలాచీలు
  5. 3 టేబుల్ స్పూన్స్.: నెయ్యి
  6. కొబ్బరి పొడి

సూచనలు

  1. కావలసిన పదార్థాలు
  2. స్టవ్ పై కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి బొంబాయి రవ్వ ని ఒక నిమిషం పాటు రంగు మారకుండా సన్నసెగపై వేయించాలి. తరువాత రవ్వ ని తీసేసి అదే కడాయి లో పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు, రవ్వ వేస్తూ వుండలు కట్టకుండా, బాగా కలపాలి. రెండు స్పూన్స్ నెయ్యి వేస్తూ కలిపితే రవ్వ అంటుకొకుండా వుంటుంది. (ఈ మిశ్రమం 5 నిమిషాలలో గోరువెచ్చగా అవుతుంది.)
  3. ఈలోగా వేరే కడాయి పెట్టి ఒక కప్పు నీళ్లు పోసి, అందులో పంచదార వేసి తీగపాకం వచ్చే వరకూ వుంచి స్టవ్ కట్టేయడమే.(మీడియం సెగపైన 5 నిమిషాల్లో... తీగపాకం వస్తుంది) పాకం తయారు అయ్యేలోపు అరచేతి కి నెయ్యి రాసుకుని రోల్స్ చేసి పెట్టుకోవాలి.
  4. పాకం అయినవెంటనే రోల్స్ అన్నింటినీ పాకంలో 3 లేక 4 నిమిషాలు వుంచి (2 నిమిషాల తరువాత చిన్నగా రెండవ వైపుకి తిప్పాలి.) వాటిని ఒక్కొక్కటిగా కొబ్బరి పొడి లో రోల్ చేసుకోవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర