హోమ్ / వంటకాలు / కొబ్బరి పచ్చి మిర్చి గోకర కాయ కూర

Photo of Coconut chilli cluster beans by sreeja bathini at BetterButter
389
1
0.0(0)
0

కొబ్బరి పచ్చి మిర్చి గోకర కాయ కూర

Mar-07-2019
sreeja bathini
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి పచ్చి మిర్చి గోకర కాయ కూర రెసిపీ గురించి

సింపుల్ గ చేసుకునే గోకరకాయ కూర . రుచికి రుచి మరియు ఎంతో హెల్తీ కూడా .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కొబ్బరి ఒక కప్పు
  2. పచ్చిమిర్చ్ 5
  3. గోరుచిక్కు డు పావు కేజీ
  4. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్
  5. పసుపు 1/2 టేబుల్ స్పూన్
  6. సాల్ట్ రుచికి సరిపడా
  7. ఆయిల్ 2 టేబుల్ స్పూన్
  8. కోతేమీరా కొద్దిగా

సూచనలు

  1. ముందుగా కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకోవాలి అందుకోసం కొబ్బరి ముక్క ఒకటి, పచ్చి మిర్చీ అయిదు, కొద్దిగా జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర , వెల్లుల్లి రెండు వేసి అంతా పేస్ట్ చేసుకోవాలి
  2. గోరుచిక్కుడు బోయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి
  3. ఇపుడు వేరే పాన్ లో కొద్దిగా నూనె ,ఓయిన్స్,పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేసి ,ఉడికించిన బీన్స్ వేసి ఫ్రై చేయాలి,5నిమిషాలు తర్వాత పేస్ట్ చేసిన కొబ్బరి ముద్ద కూడా వేసి ఫ్రై చేస్తే కూర రెడీ అవుతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర