Photo of Ash gourd  juice by kalyani shastrula at BetterButter
4748
4
0.0(1)
0

Ash gourd juice

Mar-07-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పొట్టు ,గింజలు తీసిన బూడిద గుమ్మడి ముక్కలు ఒక పెద్ద కప్ నిండ
  2. చిన్న అల్లం ముక్క
  3. ఒక నిమ్మకాయ
  4. చెంచా జిలకర పొడి లేదా జలజీర పొడి
  5. నల్ల ఉప్పు తగినంత

సూచనలు

  1. బూడిద గుమ్మడి కాయ కు పొట్టు గింజలు తీసి ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి
  2. వీటికి అల్లం ముక్క చేర్చి మిక్సీలో వేసి కొన్ని నీళ్లు కూడా పోసి మీక్సీ చేసుకోవాలి .
  3. ఇందులో నిమ్మకాయ పిండి ,తగినంత నల్లఉప్పు లేదా సాధారణ ఉప్పు ,స్పూన్ జిలకర పొడి లేదా జల్జీరా పొడి వేసి బాగా కలిపి వడబోసుకోవాలి . ఇష్టముంటే పుదీనా ఆకులు వేయవచ్చు . వడబోసిన రసాన్ని గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-09-2019
Sharvani Gundapanthula   Mar-09-2019

nice andi

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర