Photo of Ash gourd halwa by kalyani shastrula at BetterButter
1911
5
0.0(1)
0

Ash gourd halwa

Mar-07-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గుమ్మడిముక్కలు ఒక కప్
  2. సగం కప్ చెక్కర
  3. ఇలాయిచి పొడి చిటికెడు
  4. వేయించిన కాజు ,బాదాం ,కిస్మిస్ ,సారపలుకులు
  5. కోవా పావు కప్పు
  6. కుంకుమపువ్వు వేసిన పాలు పావు కప్పు
  7. నెయ్యి 2tbsn

సూచనలు

  1. మూకుడులో మొదలు కాజు బాదాం ,కిస్మిస్ ,సారపలుకులు వేయుంచి ముక్కలుగా చేసిపెట్టుకోవాలి
  2. పొట్టు ,గింజలు తీసి ,గుమ్మడిని ముక్కలుగా తరిగిపెట్టికోవాలి
  3. దీనిని మిక్సీలో వేసి తీసి ఒక బట్టలో వేసి గట్టిగా పిండితే రసం పోతుంది .(ఆ రసాన్ని జ్యూస్ వలె తాగవచ్చు .)
  4. అదే మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి గుమ్మడి పిప్పి వేసి వేయించాలి
  5. చెక్కర వేయాలి
  6. కుంకుమపువ్వు వేసిన పాలు
  7. కుంకుమపువ్వు వేసిన పాలుకూడా పోసి బాగా కలుపుతూ ఉండాలి
  8. కోవా
  9. దగ్గరపడగానే కోవా వేసి కలపాలి
  10. 10నిముషాలు అలాగే కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది .అప్పుడు డ్రై ఫ్రూప్ట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి
  11. చాలా రుచికరమైన హల్వా ను బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Naga Keerthi
May-16-2019
Naga Keerthi   May-16-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర