హోమ్ / వంటకాలు / నేంద్ర ఫలం గీ రోస్ట్

Photo of banana ghee roast by Roopasree Rao at BetterButter
879
1
0.0(0)
0

నేంద్ర ఫలం గీ రోస్ట్

Mar-07-2019
Roopasree Rao
7 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నేంద్ర ఫలం గీ రోస్ట్ రెసిపీ గురించి

కేరళ స్పెషల్ ఐటమ్ ఆరోగ్యానికి చాలా మంచిది.కేరళ సైడ్ ఎక్కువగా చేసే ఒక్క సింపుల్ రెసిపీ.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. నేంద్ర అరటిపండు-2
  2. చెక్కర-3స్పూన్
  3. నెయ్యి-2స్పూన్

సూచనలు

  1. నేంద్ర అరటిపండు పొట్టు తీయ్యాలి.
  2. రౌండ్ గా తరగాలి.
  3. పెనం వేడి చేసి ఒక స్పూన్ నెయ్యి వేసి తరిగిన అరటిపండు ముక్కలను పేర్చాలి.
  4. ఈ అరటిపండు పైన ఒక్క స్పూన్ చెక్కర వెయ్యాలి.ఐదు నిముషాలు సన్నని సెగ పైన రోస్ట్ చెయ్యాలి
  5. ఐదు నిముషాలు తరువాత అరటిపండును తరిగి ఒక్క స్పూన్ చెక్కర,ఒక్క స్పూన్ నెయ్యి వేసి రోస్ట్ చెయ్యలి.
  6. రెండు వైపులా రోస్ట్ అయిన తరువాత సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర