దొండకాయ బజ్జి | smallgourd bajji Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  7th Mar 2019  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of smallgourd bajji by Chinnaveeranagari Srinivasulu at BetterButter
దొండకాయ బజ్జిby Chinnaveeranagari Srinivasulu
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

1

దొండకాయ బజ్జి వంటకం

దొండకాయ బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make smallgourd bajji Recipe in Telugu )

 • దొండకాయలు 7
 • శనగ పిండి 4స్పూన్
 • ఉప్పు తగినంత
 • కారం అర స్పూన్
 • పసుపు కొద్దిగ
 • నిల్లు తగినన్ని
 • నూనె ఢ్ఫ్రై కి సరిపడా

దొండకాయ బజ్జి | How to make smallgourd bajji Recipe in Telugu

 1. నీళ్ళు వేడి చేసి ఉప్పు వేసి దొండకాయలని ఆ నీటిలో 4నిముషాలు ఉడకనివ్వాలి.తర్వాత దొండకాయ లను పొడవుగా కట్ చేయాలి
 2. శనగ పిండి,ఉప్పు,పసుపు,కారం వేసి నీళ్ళు పోసి బజ్జి పిండి లా కలుపుకోవాలి.
 3. ఇలా కలుపుకొని దొండకాయ లను పిండి లో ముంచి కాగిన నూనె వేయాలి
 4. ఇలా చేసుకోవాలి.
 5. దొండకాయ బజ్జి రెడీ

Reviews for smallgourd bajji Recipe in Telugu (1)

Sharvani Gundapanthula10 months ago

super andi
జవాబు వ్రాయండి