హోమ్ / వంటకాలు / బొంబాయి రవ్వ చమ్ చమ్

Photo of Sooji cham cham by Lalitha Kandala at BetterButter
597
5
0.0(0)
0

బొంబాయి రవ్వ చమ్ చమ్

Mar-07-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి రవ్వ చమ్ చమ్ రెసిపీ గురించి

బొంబాయి రవ్వ తో చమ్ చమ్ లు చాలా త్వరగా , తేలిగ్గా చేసుకోవచ్చు. బెంగాలీ స్వీట్ టేస్ట్ ఉంటుంది. కొబ్బరి పొడి లో రోల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. బొంబాయి రవ్వ 1 కప్
  2. మరిగించిన పాలు 2 కప్స్
  3. నెయ్యి 4 టేబుల్ స్పూన్స్
  4. మిల్క్ పొడి లేదా మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్
  5. యాలకుల పొడి 1 టీ స్పూన్
  6. పంచదార 1 కప్
  7. ఎండుకొబ్బరి పొడి 1/2 కప్

సూచనలు

  1. ముందుగా పాన్ లో నెయ్యి వేసి వేడి చేసి రవ్వను 2 నిమిషాలు వేయించాలి
  2. రవ్వను తీసి పక్కన పెట్టి అదే పాన్ లో పాలు పోసి వేడిగా అయ్యాక రవ్వ వేసి బాగా దగ్గరగా అయ్యేలా 2 నిమిషాలు కలపాలి
  3. పైన నెయ్యివేసి ముద్దలా దగ్గర పడ్డాక వేరే ప్లేట్ లో పెట్టాలి
  4. ఒక గిన్నెలో ఒకటిన్నర కప్స్ నీళ్లు పోసి పంచదార యాలకుల పొడి వేసి తీగ పాకం వచ్చేవరకు ఒక 5 నిమిషాలు మరిగించాలి
  5. రవ్వ మిశ్రమంలో పాలపొడి కానీ మైదా కానీ వేసి పాలు పోస్టు ముద్దలా చేసి చేతికి నెయ్యి రాసుకుని ovel ఆకారం లో ఉండలు చెయ్యాలి
  6. వాటిని పాకం లో వేసి ఉడికించాలి
  7. అన్ని ఒక్కసారి పాకం లో రెండో వైపు కూడా తిప్పి ఉడికించాలి
  8. ఒక్కొక్కటి తీసి ఎండు కొబ్బరి లో రోల్ చేసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర