హోమ్ / వంటకాలు / కోడిగుడ్డు పొరటు

Photo of Egg fry by Vasuki Pasupuleti at BetterButter
556
1
0.0(0)
0

కోడిగుడ్డు పొరటు

Mar-08-2019
Vasuki Pasupuleti
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోడిగుడ్డు పొరటు రెసిపీ గురించి

ఇది చాలా తేలిక మైన వంట మరియు ఆర్యోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కోడిగుడ్లు 4
  2. ఉల్లిపాయలు 5
  3. పచ్చిమిరపకాయలు 4
  4. కరివేపాకు 2 రెమ్మలు
  5. ఉప్పు సరిపడే
  6. నూనె సరిపడే
  7. పసుపు అర చెంచా

సూచనలు

  1. ముందుగా సన్నగా ఉల్లిపాయలు కోసుకోవాలి పచ్చిమిరపకాయలు కోసి పెట్టాలి
  2. స్టవ్ మీద బాఅండలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపాలి తరువాత దోరగా వేగేకా కోడిగుడ్లు కొట్టి పోయాలి
  3. పోరాటు బాగా వేపాలి
  4. ఇలాగ వేపుకోవాలి రుచికరమైన కోడిగుడ్లు పొరటు సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర