హోమ్ / వంటకాలు / ఓమాకు (వాము)పులిహోర

Photo of Carom leaf rice by kalyani shastrula at BetterButter
661
2
0.0(0)
0

ఓమాకు (వాము)పులిహోర

Mar-08-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓమాకు (వాము)పులిహోర రెసిపీ గురించి

Rice item

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కప్ అన్నము
  2. కప్ వామాకు
  3. ఒక రెబ్బ చింతపండు
  4. స్పూన్ ధనియా పొడి
  5. స్పూన్ నువ్వుల పొడి
  6. రెండు ఎండుమిర్చి
  7. పోపు గింజలు ,ఆవాలు జిలకర
  8. పసుపు ,ఇంగువ చిటికెడు
  9. పల్లీలు స్పూన్
  10. నూనె పోపుకు
  11. కరివేపాకు రెమ్మ
  12. కొత్తిమీర కట్ట
  13. ఉప్పు తగినంత

సూచనలు

  1. వామాకు కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. వామాకు కు చింతపండు చేర్చి మీక్సీ చేసి పెట్టుకోవాలి
  2. మీక్సీ చేసుకున్న వామాకు
  3. మూకుడులో పోపుకు నూనె వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,పసుపు ,ఇంగువ ,పల్లీలు కరివేపాకు కొత్తిమీర వేసి వేగాక వామాకు పేస్ట్ వేసి కలపాలి
  4. ఆకు ఉడికాక తగినంత ఉప్పు వేసి కలపాలి
  5. ఇప్పుడు అన్నం వేసి కలపాలి
  6. స్పూన్ ధనియా పొడి నువ్వులపొడి వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉంచాలి .
  7. రెండు నిముషాలు కాగానే మరోసారి కలిపి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర