మరమరలతో చాట్ | puffed rice Chat Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  8th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of puffed rice Chat by Gadige Maheswari at BetterButter
మరమరలతో చాట్by Gadige Maheswari
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

28

0

మరమరలతో చాట్ వంటకం

మరమరలతో చాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make puffed rice Chat Recipe in Telugu )

 • మరమరాలు - 2 కప్పులు
 • ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
 • టొమాటో ముక్కలు - 1 కప్
 • క్యారెట్ తురుము - 1 కప్
 • ఉప్పు కారం రుచికి సరిపడా
 • వెయించిన పల్లీలు - 1 కప్
 • నిమ్మరసం - 2 స్పూన్
 • సేవ్ - 1/2 కప్
 • కోత్తీమీర తరుగు - 1/2 కప్
 • పచ్చిమిర్చి ముక్కలు - 1 స్పూన్

మరమరలతో చాట్ | How to make puffed rice Chat Recipe in Telugu

 1. ఉల్లిపాయ టమాటా పచ్చి మిర్చి క్యారెట్ తురుము మరమరాలు అన్ని ఒక పాత్రలో తీసుకుని
 2. ఆ తర్వాత ఉప్పు కారం పల్లీలు నిమ్మరసం కోత్తీమీర తరుగు వేసి బాగా కలపాలి.
 3. పైన సేవ్ వేసి సర్వ్ చేయాలి

Reviews for puffed rice Chat Recipe in Telugu (0)