హోమ్ / వంటకాలు / మరమరలతో చాట్

Photo of puffed rice Chat by Gadige Maheswari  at BetterButter
744
6
0.0(0)
0

మరమరలతో చాట్

Mar-08-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరలతో చాట్ రెసిపీ గురించి

సాయంకాలం వేళ స్నాక్ గా తినడానికి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. మరమరాలు - 2 కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  3. టొమాటో ముక్కలు - 1 కప్
  4. క్యారెట్ తురుము - 1 కప్
  5. ఉప్పు కారం రుచికి సరిపడా
  6. వెయించిన పల్లీలు - 1 కప్
  7. నిమ్మరసం - 2 స్పూన్
  8. సేవ్ - 1/2 కప్
  9. కోత్తీమీర తరుగు - 1/2 కప్
  10. పచ్చిమిర్చి ముక్కలు - 1 స్పూన్

సూచనలు

  1. ఉల్లిపాయ టమాటా పచ్చి మిర్చి క్యారెట్ తురుము మరమరాలు అన్ని ఒక పాత్రలో తీసుకుని
  2. ఆ తర్వాత ఉప్పు కారం పల్లీలు నిమ్మరసం కోత్తీమీర తరుగు వేసి బాగా కలపాలి.
  3. పైన సేవ్ వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర