హోమ్ / వంటకాలు / ఆనపకాయరోటీ

Photo of Bottle guard roti by kalyani shastrula at BetterButter
632
1
0.0(0)
0

ఆనపకాయరోటీ

Mar-08-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనపకాయరోటీ రెసిపీ గురించి

రోటి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ ఆనపకాయ/సొరకాయ తురుము
  2. 2కప్స్ గోధుమపిండి
  3. నూనె
  4. పెరుగు కప్
  5. ధనియా పొడి స్పూన్
  6. గరం మసాలా పొడి స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. ఇంగువ ,పసుపు చిటికెడు
  9. కారం స్పూన్
  10. పచ్చిమిర్చి తరుగు స్పూన్
  11. జిలకర స్పూన్
  12. కొత్తిమీర తురుము రెండు స్పూన్స్
  13. అల్లం పేస్ట్ స్పూన్

సూచనలు

  1. సొరకాయ ను తురిమి పెట్టుకోవాలి
  2. పచ్చిమిర్చి ,కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి
  3. గోధుమ పిండిలో ఇవి అన్ని వేసి కారం ఉప్పు జిలకర ,ధనియపొడి ,గరం మసాలా పొడి వేయాలి
  4. పెరుగు కూడా వేసి కలపాలి
  5. అవసరమైతే కొద్ది నీళ్లు చల్లి ముద్దలాగా చేసుకోవాలి
  6. వీటిని రెట్టలవలె ఒత్తుకోవాలి
  7. వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి
  8. రెండవ వైపు కూడా నూనె వేసి కాల్చుకోవాలి
  9. పైన ఏదైనా సాస్ వేసుకొని ,లేదా ఏదైనా చట్నీ తో తినాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర