హోమ్ / వంటకాలు / పప్పు చెక్కలు

Photo of Pappu chekkalu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
853
2
0.0(0)
0

పప్పు చెక్కలు

Mar-08-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు చెక్కలు రెసిపీ గురించి

స్నాక్ ,టెస్ట్ ఐటెం పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1కప్పు బియ్యం పిండి
  2. అర కప్పు పప్పులు
  3. ఉప్పు తగినంత
  4. కారం అర స్పూన్
  5. పసుపు చిటికెడు
  6. నూనె ఢీ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. పప్పులు కఛ్చ పచ్చగా మిక్షి పట్టాలి.కొన్ని పప్పులు అట్లే వేసుకోవాలి.
  2. బియ్యం పిండి లో పప్పుల మిశ్రమాన్ని వేసి,ఉప్పు,కారం,పసుపు,నిల్లు వేసి చెక్కలు చేసుకోవడానికి వీలు గ ఉండేలా కలుపుకోవాలి.
  3. చిన్న ఉండలు చేసుకొని కవర్ మీద నూనె పూసి వత్తుకొని నూనె లో డీ ఫ్రై చేయాలి
  4. పప్పు చెక్కలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర