హోమ్ / వంటకాలు / ముష్రూం బెజులె

Photo of Mushroom Bezule by Madhuri Samudrapu at BetterButter
685
2
0.0(0)
0

ముష్రూం బెజులె

Mar-08-2019
Madhuri Samudrapu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముష్రూం బెజులె రెసిపీ గురించి

చక్కటి కరకరలాడె ఆరొగ్యకరమైన వంటకం చిటికెలొ తయారు . పిల్లలు ఎంతొ ఇస్టం గా తింటరు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ముష్రూం 200 గ్రా
  2. కార్న్ ఫ్లౌర్ 2 చెంచలు
  3. బియ్యం పిండి 2 చెంచలు
  4. అల్లం వెల్లులి 1/2 స్పూన్
  5. కారం 1 స్పూన్
  6. మిరియాల పొడి 1/4 స్పూన్
  7. కరివెపాకు ఒక రెమ్మ
  8. పచ్చిమిర్చి 2
  9. ధనియాలు 1 స్పూన్
  10. గరం మసాల 1/2 స్పూన్
  11. ఉప్పు రుచికి తగినంత
  12. వెల్లుల్లి రెబ్బ 4

సూచనలు

  1. ముష్రూంస్ శుభ్రం గా కడిగి రెండు ముక్కలు గా కోసుకోవాలి
  2. ఒక గిన్నె లొ కార్న్ ఫ్లౌర్ బియ్యం పిండి ఉప్పు కారం మిరియాల పొడి అల్లం వెల్లులి
  3. సన్నగ తరిగిన వెల్లుల్లి , పచ్చి మిర్చి , కరివేపాకు , గరం మసాలా , దంచిన ధనియాలు వేసి
  4. కొంచెం గా నీరు పొస్తు కలుపుకోవాలి
  5. పిండి మరీ చిక్కగా నూ లేదా పల్చగా నూ కాకుండా ఉండాలి
  6. బాండి లొ నూనె తీసుకొని కాగిన నూనె లో పిండిలో ముంచిన ముష్రూంస్ వేసి వేయించుకోవాలి
  7. ముష్రూంస్ తొందరగా ఉడికిపోతాయి కాబట్టి పైన పిండి చక్కగా వేగితే సరిపోతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర