హోమ్ / వంటకాలు / మధుర్ వడ

Photo of Madhur vada by Lalitha Kandala at BetterButter
821
3
0.0(0)
0

మధుర్ వడ

Mar-09-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మధుర్ వడ రెసిపీ గురించి

మధుర్ వడ చేసుకోవటం చాలా సులభం. ఇది వారం పాటు నిల్వ కూడా ఉంటాయి. 10 నిమిషాల్లో చేసుకుని తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ బియ్యం పిండి
  2. అర కప్ మైదా
  3. అర కప్ శనగపిండి
  4. పావు కప్ బొంబాయి రవ్వ
  5. ఉల్లిపాయ 1
  6. పర్చి మిర్చి 4
  7. ఉప్పు తగినంత
  8. కారం కొద్దిగా
  9. జీలకర్ర పావు టేబుల్ స్పూన్
  10. నూనె వేయించటానికి సరిపడా
  11. అల్లం తరుగు పావు టేబుల్ స్పూన్
  12. కరివేపాకు గుప్పెడు
  13. కొత్తిమీర పావు కప్

సూచనలు

  1. నూనె తప్ప మిగతా పదార్ధాలు అన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా పిండి కలపాలి
  2. పిండిని బాగా మద్దించి ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసి పిండిని నిమ్మకాయ సైజు లో తీసుకుని మరీ పల్చగా కాకుండా కొంచెము మందం గా ఒత్తుకోవాలి
  3. నూనె వేడి చేసి మరిగాక వడలు ఒక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర