హోమ్ / వంటకాలు / క్యారెట్ వేపుడు

Photo of Carrot curry ( fry) by Gadige Maheswari  at BetterButter
1133
1
0.0(0)
0

క్యారెట్ వేపుడు

Mar-09-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ వేపుడు రెసిపీ గురించి

ఈ క్యారెట్ కర్రీ చపాతీ రోట్టెలో బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్ట పడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. క్యారెట్ - 1/2 కెజీ
  2. టమాటా - 1
  3. పచ్చిమిర్చి - 2
  4. వెల్లుల్లి రెబ్బలు - కొన్ని
  5. కోత్తీమీర అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  6. ధనియాలపొడి - 1 స్పూన్
  7. గరం మసాలా - 1 స్పూన్
  8. కారం - 1 స్పూన్
  9. పసుపు చిటికెడు
  10. ఉప్పు రుచికి తగినంత
  11. జీలకర్ర ఆవాలు - 1 స్పూన్
  12. కరివేపాకు రెండు రెమ్మలు
  13. నూనె - 3 స్పూన్లు

సూచనలు

  1. క్యారెట్ టమాటా పచ్చి మిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి
  2. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లి కచ్చ పచ్చ గా దంచి వేయాలి
  3. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసి 2ని వేయించాలి.
  4. ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద టొమాటో ముక్కలు ఉప్పు వేసి వేయించాలి
  5. ఆ తర్వాత ధనియా గరం మసాలా పొడి కారం వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి
  6. చివరికి కోత్తీమీర వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర