హోమ్ / వంటకాలు / పుల్లదానిమ్మకాయ పచ్చడి

Photo of Pomegranate (SOUR)chutney by kalyani shastrula at BetterButter
706
1
0.0(0)
0

పుల్లదానిమ్మకాయ పచ్చడి

Mar-09-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుల్లదానిమ్మకాయ పచ్చడి రెసిపీ గురించి

రోటి పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. ఒకటి పుల్ల దానిమ్మ కాయ (కప్ గింజలు)
  2. పిడికెడు పల్లీలు(సగం కప్)
  3. సరిపడా ఉప్పు
  4. ఆవాలు స్పూన్
  5. జిలకర సగం స్పూన్
  6. మెంతులు పది గింజలు
  7. పోపుకు నూనె
  8. ఎండుమిర్చి పది
  9. కరివేపాకు ఆకులు నాలుగు
  10. కొత్తిమీర కొద్దిగా
  11. పసుపు చిన్న స్పూన్
  12. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. పుల్లటి దానిమ్మ కాయ పై పొట్టు తీసి గింజలు ఒలిచి పెట్టుకోవాలి
  2. ఒలిచిన గింజలు
  3. మూకుడులో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి ,పల్లీలు కొన్ని మెంతులు వేసి వేయించాలి
  4. వీటిని పొడి చేసుకోవాలి
  5. ఇందులో దానిమ్మ గింజలు వేసి,సరిపడా ఉప్పు uk కొద్దిగా నీళ్లు పోసి మీక్సీ చేసుకోవాలి
  6. మూకుడులో పోపుకు నూనె వేసి ఆవాలు ,జిలకర ,ఇంగువ పసుపు ,కరివేపాకు ,కొత్తిమీర వేసి పోపు చేసుకొని పచ్చడిలో కలపాలి
  7. తయారయిన ఎంతో రుచిగా ఉండే దానిమ్మ పచ్చడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర