మిల్క్ టోఫీ | Milk toffee Recipe in Telugu

ద్వారా Deepika K  |  9th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Milk toffee by Deepika K at BetterButter
మిల్క్ టోఫీby Deepika K
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

మిల్క్ టోఫీ వంటకం

మిల్క్ టోఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Milk toffee Recipe in Telugu )

  • కండెన్స్డ్ పాలు -1కప్
  • షుగర్ -1కప్
  • వాటర్ -1/2కప్
  • బట్టర్ -30గ్రా
  • సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ -1స్పూన్
  • వెనిల ఎక్స్ట్రాక్ట్ -2చుక్కలు

మిల్క్ టోఫీ | How to make Milk toffee Recipe in Telugu

  1. మూకుడు పెట్టి షుగర్, నీళ్లు పోసి మరగనివ్వాలి
  2. తరువాత కండెన్స్డ్ మిల్క్ పోసి కలుపుతుండాలి
  3. మిశ్రమం చిక్కపడ్డాక బట్టర్, డ్రై ఫ్రూట్స్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసి కలపండి
  4. ఒక ప్లేట్ కి బట్టర్ రాసి పై మిశ్రమాన్ని పోయండి
  5. చల్లారాక టోఫీ షేప్ లో కట్ చేస్తే డిష్ రెడీ

Reviews for Milk toffee Recipe in Telugu (0)