హోమ్ / వంటకాలు / ఉడుపి స్పెషల్ ఉరకాయ

Photo of Udupi special pickle by Roopasree Rao at BetterButter
904
5
0.0(0)
0

ఉడుపి స్పెషల్ ఉరకాయ

Mar-09-2019
Roopasree Rao
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉడుపి స్పెషల్ ఉరకాయ రెసిపీ గురించి

ఇది ఉడిపిలో చేసే పుడి ఊరగాయ చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. మామిడికాయలు-2
  2. ఎండుమిరపకాయలు-25
  3. ఆవాలు-2 స్పూన్
  4. జీలకర్ర-1/4 స్పూన్
  5. మెంతులు-1 స్పూన్
  6. ఉప్పు-6 స్పూన్
  7. ఇంగువా-1/2 స్పూన్
  8. నూనె-4 స్పూన్

సూచనలు

  1. మామిడికాయలను ముక్కలుగా తరగాలి.
  2. ఆవాలు,జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు సన్న మంటలో వేయించాలి .
  3. వేయించిన మసాలా పదార్థాలు మిక్సీలో వేసి పొడి చెయ్యాలి.
  4. నున్నగా పొడి చెయ్యాలి.
  5. మామిడికాయ ముక్కలకు ఉప్పు,మసాలా పొడి వేసి బాగా కలపాలి.
  6. నూనె వేడి చేసి ఇంగువ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి రెండు నిముషాలు వదలి.
  7. మామిడికాయ ముక్కలకు వేడి నూనె వేసి బాగా కలపాలి.
  8. ఊరగాయని డబ్బి,బాటల్ లో వేసి ఉంచాలి
  9. ఉడిపి స్పెషల్ ఊరగాయ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర