హోమ్ / వంటకాలు / ఖాండ్వి

Photo of khandavi by Himabindu  at BetterButter
529
3
0.0(0)
0

ఖాండ్వి

Mar-10-2019
Himabindu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖాండ్వి రెసిపీ గురించి

క్హన్డవి గుజరాతి వంటకం.ఇది చాల తేలికగ వెరైటీగ రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • గుజరాత్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. 1కప్- శనగపిండి
  2. 2కప్స్- మజ్జిగ
  3. 1(tbsp)చెంచా-అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్ట్
  4. 1(tsp)చెంచా-పసుపు
  5. 1(tbsp)చెంచా-ఆవాలు
  6. 1(tbsp)చెంచా-నువ్వులు
  7. 1(tbsp)చెంచా-కొతిమీర
  8. 2(tbsp)చెంచా-కొబ్బరి తురుము
  9. కరివేపాకు పది రెమ్మలు
  10. ఉప్పు రుచికి సరిపడ
  11. 1 1/2 (tbsp)చెంచా- నూనె

సూచనలు

  1. ఒక స్టీల్ బౌల్ లొ శనగపిండి,మజ్జిగ,అల్లం వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్ట్ ,ఉప్పు వేసి ఉండలు లేకుండ బాగ కలుపుకోవాలి.
  2. ఇప్పుడు కుక్కర్ లొ 2 కప్స్ నీరు పోసుకొని పెట్టుకోవాలి.ఇప్పుడు పిండి కలిపిన మిశ్రమం బౌల్ ని కుక్కర్ లొ పెట్టి మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద 5 విసిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  3. ఆ మిశ్రమం ఉడికే లోపు తాలింపు వేసి పెట్టుకోవాలి.
  4. తాలింపుకి స్టవ్ వెలిగించి కడాయ పెట్టి నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు,నువ్వులు,కరివేపాకు వేసి వేయంచుకోవాలి.
  5. ఇప్పుడు ఉడికిన పిండిని 2చెంచా చొప్పున స్టీల్ ప్లేటు లోకి తీసుకొని ఫోటోలొ చూపిన విధంగ చదును చేసుకోవాలి
  6. ఒక 5 నిమిషాలలొ ఆరిపోతుంది.ఆరాక తాలింపుని,కొతిమీర,కొబ్బరితురుముని చల్లుకొని చాకుతొ స్ర్టైట్ గ కట్ చేసుకోని రౌండ్ గ చుట్టుకోవాలి.
  7. ఇప్పుడు చుట్టుకున్న రోల్స్ ని ఒక దానిమీద ఒకటి అమర్చుకోవాలి.
  8. ఇప్పుడు అమర్చుకున్న రోల్స్ మీద తాలింపు,మిరియాల పొడి,కొబ్బరి తురుము వేసి గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర