హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ గోధుమ అప్పమ్

Photo of Instant wheat flour neyi appam by మొహనకుమారి jinkala at BetterButter
182
0
0.0(0)
0

ఇన్స్టంట్ గోధుమ అప్పమ్

Mar-10-2019
మొహనకుమారి jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ గోధుమ అప్పమ్ రెసిపీ గురించి

ఈవెనింగ్ పిల్లలకి ఇన్స్టంట్గా హెల్త్య్ టాస్ట్య్ స్వీట్

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కేరళ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మిళితం
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ గోధుమపిండి
  2. బెల్లం సిరప్ కప్
  3. హాఫ్ కప్ కొబ్బరిపొడి
  4. యాలకులపొడి స్పూన్
  5. మిరియాలపొడి ఒక స్పూన్
  6. హాఫ్ స్పూన్ ఉప్పు
  7. చిటికెడు వంట సోడా
  8. నెయ్యి 4 స్పూన్లు
  9. అరటిపండు ఒకటి
  10. నీరు గ్లాస్

సూచనలు

  1. బెల్లం కరిగించి పెట్టుకోవాలి
  2. పచ్చికొబ్బరి పొడిని కాస్త నెయ్యి వేసి వేయించాలి
  3. మిక్సింగ్ బౌల్ లో అరటిపండు ని స్మాష్ చేసి కొబ్బరిపొడి , యాలకుల పొడి
  4. మిరియాలపొడి ,ఉప్పు గోధుమపిండి
  5. బెల్లం సిరప్ కరిగించినది వేసి
  6. అన్ని కలిసేలా బాగా కలపాలి
  7. పిండి గట్టిగా అనిపిస్తే
  8. అరగ్లాస్ నీరు పోసి కలిపి వడ పిండిలా కలుపుకోవాలి
  9. స్టవ్ వెలిగించి పాన్ అప్పమ్ పాన్ పెట్టి వేడయ్యాక
  10. కొంచెం నెయ్యివేసి
  11. సగం పిండి వేసి
  12. మూత పెట్టి కాస్త ఉడికాక ప్లేట్ తీసి
  13. తిప్పుకుని రెండో వైపు ఉడికించాలి
  14. అన్ని వేగాక ప్లేటులోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి
  15. 10 నిమిషాల్లో తయారూ అయ్యేస్వీట్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర